మా దగ్గరకు ఎక్కువగా వచ్చేది వీళ్ళే ఎలా చేయమంటారంటే..? | Emotional Interview | Manamtv Entertainment

Поделиться
HTML-код
  • Опубликовано: 12 апр 2025
  • మా దగ్గరకు ఎక్కువగా వచ్చేది వీళ్ళే ఎలా చేయమంటారంటే..? | Emotional Interview | Manamtv Entertainment

Комментарии • 324

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Год назад +46

    యాంకర్ గారికి బుద్ధి ఉండాలి, మాములుగా మాములుగా అంటూ ఇలాంటి కచ్చన్స్ అడుగటానికి.

  • @dasavarsha6287
    @dasavarsha6287 Год назад +126

    ఇలాంటి ఇంటర్వ్యూ చెయ్యొద్దు ప్లీజ్ మేడం 🙏🙏🙏🙏🙏

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv Год назад +5

      Eanduku vaddu magajati kallu vippara .? Vittanam vesi pattichu koni purusulu 70% unnaru .taruvata talli pade kastalu ame dyranga munduku vachi. cheppindi adi migilina vari kosam .naa drusti lo aame neeta Ambani kanna pavitru raalu .

    • @rajukaram-gu7oz
      @rajukaram-gu7oz Год назад

      KOk@@shantiuppalapati-hc7nv

    • @rajukaram-gu7oz
      @rajukaram-gu7oz Год назад +1

      Replai

  • @NAVEENKUMAR-z2w5g
    @NAVEENKUMAR-z2w5g Год назад +293

    ఇలాంటి వీడియో చేయడానికి మనం టీవీ చానల్స్ కు సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా. సమాజానికి ఉపయోగపడే వీడియో చేయండి రా నాయన

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv Год назад +2

      Edi samajaniki cala avasaram. Kakapote Kani pattinchu koni magavariki cheppu debba .

    • @naveenyegireddy9523
      @naveenyegireddy9523 Год назад +22

      Vallu subscription and likes kosam...

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 Год назад +11

      @6.00 ilaanti vaatini unofficial gaa promote chesinartundhi elaa approach avvali enti inkaa nayam contact number adagaledhu

    • @pulliahnaidu7486
      @pulliahnaidu7486 Год назад +3

      Useless Fellows, Don't Put This type of Vedios in Future Please. Chethanaithe Variki Dhana Sahayam CHEYANDI Pl. Kani Eelanti Vedios Pettakandi 🙏🙏..

    • @mastanvalishaik9499
      @mastanvalishaik9499 Год назад

      Q AA aà1​@@naveenyegireddy9523

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 Год назад +20

    ఆవిడ ఇలాగే కొనసాగితే ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు స్తిరపడ కుముందే ఈమె హాస్పటల్ లో ఉంటుంది ఆమె పిల్లలు రోడ్డున పడతారు . సమాజం గౌరవించే పని చేస్తే తక్కువ జీతం వస్తుంది. కానీ పిల్లల వారి తెలివతేటలతో ఎదగడం పక్కనుండి చూడటానికి ఆమే ఉంటారు. 🙏

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Год назад +60

    ఎక్కడ ఇళ్లలో పని చేసుకున్న వేలల్లో జీతాలు వస్తాయి...కాక పోతే పిల్లలు కుటుంబం కోసం అనేది ఒట్టి మాట....అది వారు చెప్పే సాకు...🎉

  • @blkvraju4323
    @blkvraju4323 Год назад +52

    అడిగిన ప్రశ్నలే పదే పదే అడగటం అవసరమా ? విద్య లేకపోతే ఆమె పరిస్థితి ఒక్క దానిదే కాదు చాలా మంది ఆడవాళ్లు పరిస్థితి అంతే. అదే చదువు ఉంటే కొంతలో కొంత బెటర్. లేకపోతే బతకడం కష్టం. ఆంధ్రప్రదేశ్ లో అర్హులకు ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితంగా ఇల్లు, ఉపాధికోసం వయసు దాటుతున్న వారికి వ్యాపారానికి ఉచితంగా పెట్టుబడి దాని హామీతో బ్యాంకు రుణాలు, ఉచితంగా బియ్యం అన్నీ ఇస్తున్నారు. ఈమె భాష యాస ఉత్తరాంధ్ర లా ఉంది. ఇప్పటి కయినా అక్కడికి వెళితే బాగుంటుంది.

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 Год назад +74

    పతివ్రత అంటే మనసుకు మాత్రమే శరీరానికి కాదు ఆమె మనసు చాలా సిద్ధంగా ఉంది ఆమె కూడా ఒక తల్లి ఆకలి తీర్చే😢😢😢😢🎉

  • @kusumakumari6650
    @kusumakumari6650 6 дней назад +2

    కష్టం లేకుండా సంపాదన 😅😅 సుఖం గా ఉండాలి, సుఖపడాలి. పని చెయ్యకూడదు 4 గురు పిల్లాలు కూడా బోకులే.

  • @NMNoor-yr8xn
    @NMNoor-yr8xn Год назад +6

    కూలి పనుల పై ఎంత మంది బతకడం లేదు ..అన్ని మాటలు చెప్తారు కదా సరే రేపు నీ పిల్లల్ని ఎలా చూస్తుంది ఈ సమాజం రేపు వాళ్ళ పదిమందిలో పోతే మర్యాద వద్దా .. మీరు ఇలా చేసి ఎంత సంపాదించి పెట్టిన కూడా ఆ పిల్లలకు మనశ్శాంతి మర్యాద లేకపోతే ఏం లాభం

  • @nageshwarchowlapally8635
    @nageshwarchowlapally8635 Год назад +3

    మీలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజం మొత్తం చెడిపోతుంది చేసుకొని బతకడానికి ఎన్నో ఉన్నాయి యాంకర్ గారికి చిన్న విన్నపం మీ అడగడం అయిపోయిన తర్వాత వాళ్లకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా బతుకలనో చెప్పండి

  • @ramanachary694
    @ramanachary694 Год назад +49

    ఆమె చేసేది తప్పో కాదో చెప్పలేను కానీ ఈ ఛానెల్ వాళ్ళు మరియు ఈ యాంకర్ చేసేది అయితే ముమ్మాటికీ తప్పే, ఇదో టైప్ వ్యభిచారం

  • @rajeswarilanka6179
    @rajeswarilanka6179 5 дней назад +2

    అంతే అంతే. చెయ్యి😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mohanyavarna8663
    @mohanyavarna8663 Год назад +92

    యాంకర్ బాగా అడిగి తెలుసుకుంటుంది.
    జాయిన్ అవ్వాలని.

    • @nobelraju
      @nobelraju Год назад +1

      ఆదర్శ మహిళా.. సుఖం + డబ్బు Main Priority

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 4 месяца назад

      వృత్తి విద్యలు నేర్పడం; పేదలకు ఉచిత ఇళ్లు కేటాయించడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఇంటర్ మీడియేట్ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ పాఠశాలల/కళాశాలల విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఉచిత బస్సు పాసులు, వృద్ధాప్య పించన్ లు, మధ్యాహ్న చవక భోజన పధకం, ఉచిత వైద్యం, ఆహార కల్తీలను అరికట్టడం, రహదారుల ప్రమాధాల అరికట్టడం లాంటి వల్లగాని అలోచనలతో స్వర్గాని ఊహించడం. స్వయంగా వేశ్యావృత్తిని ఎంచుకునే వారికి లైసెన్సులు భధ్రత (ఆరోగ్య, సామాజిక) కల్పించడం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. స్త్రీల అపహరణ, మోసాలు తగ్గు ముఖం పట్టవచ్చు .

    • @srideviraj9028
      @srideviraj9028 2 месяца назад

      😂😂😂

  • @isrolympiad459
    @isrolympiad459 Год назад +16

    దీని కోసం తెలుగు అమ్మాయిలను ముంబై కి తీసుకు వెళ్తుంటే
    మనం ముంబై నుండి హిందీ వాళ్ళను తెచ్చి హీరోయిన్స్ చేస్తాము

  • @yehoshuvatellagorla6437
    @yehoshuvatellagorla6437 9 месяцев назад +4

    యాంకర్ గారు మీరు ఈ వీడియో చేయడం ద్వారా ఎంతో మందిని వ్యభిచారం చేయడం కోసం ప్రోత్సాహం చేస్తున్నట్లుగా తెలుస్తోంది

  • @raghuvarran8053
    @raghuvarran8053 Год назад +57

    అమ్మా యాంకారూ అంత కుతూహలంగా ఉంటే నువ్వే ఏ హైవే మీదో నుంచుంటే.... వాళ్ళు పడే భాధలు ఏంటో అనుభవంలో నీకే తెలుస్తాది కదా.. ఏదో వాళ్ళు దిగజారిపోయి సఖం చచ్చి ఏదో ఎదవ పని చేసి బ్రతుకుతుంటే... నీ రేటింగ్ కోసం తొక్కలో ఇంటర్వ్యూస్ ఏందీ!

  • @prasadsursura2133
    @prasadsursura2133 Год назад +24

    నేను ఒకామె దగ్గరకు వెళ్లాను..నేను స్టాట్ చేసిన తరువాత ఆమె ఎవరికో ఫోన్ ల మెసేజ్ పెట్టుకుంటున్నది ఏంటీ అని అడిగితే నీ పని నువ్వు చూసుకో అన్నది..
    చెంపమీద ఒకటి దెంగి దెంగేయ్ అన్నాను..ఇలాంటి వాళ్ళు ఎక్కువ శాతం గుద్దకూడా సరిగా కడుక్కోరు..దీనికి 4 గురు పిల్లలు అంట..దీని దగ్గర ఏమి ఉంటది..?సుఖం ఇవ్వడం అనేది ఒక ఆర్టు అది మంచి మనసుతో ఇస్తే వినియోగదారుడికి హ్యాపీ కలిగి మంచిగా మనీ ఇస్తాడు..వీళ్ళ దగ్గర మంచి మనసే ఉండదు వీళ్ల మైండంతా మనీ తోనే ఉంటది పని మీద ఉండదు. ఇదొక జాబ్ లా చేస్తే కస్టమర్ ని శాటిన్ ఫై చేస్తే ఇబ్బంది ఏమిటీ అని నా అభిప్రాయం ...వ్యభిచారం చట్టబద్ధం చేయాలి చేస్తేనే మంచిది..

  • @dharmavardhanrao
    @dharmavardhanrao Год назад +33

    డబ్బుల కోసం . హీరోయిన్స్ - యాంకర్స్ లేడిస్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారు ఒక లెక్క కారని నా భావన

  • @omnamonarayana9310
    @omnamonarayana9310 8 месяцев назад +3

    నువ్వు సారీ బాగా ఏస్కో చూడడానికి చాలా చండాలంగా ఉంది యాంకర్

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini Год назад +17

    డబ్బు లోకం.... పూట గడవక.. బ్రతుకులు... కానీ... తప్పదు...చిగుపడితే.. మన బ్రతుకులు. మారదు... ఎమ్ చేస్తాము ... 🙏🙏🙏🌹🌹🌹🌹👥

  • @kishorekissukishore802
    @kishorekissukishore802 Год назад +17

    యాంకర్ నీ దించండి వృత్తిలోకి బాగుంది బాడీ

  • @janardhansunkam4150
    @janardhansunkam4150 Год назад +17

    Anchor is asking very politely 🙏

  • @NageswararaoNarni-l9x
    @NageswararaoNarni-l9x Год назад +2

    పిల్లల కోసం అందరు ఇలా చెయ్యాలి అని చెపుతున్నావా థూ

  • @sandheep3877
    @sandheep3877 Год назад +24

    రేపు నీ పిల్లలు కూడా అదే బాట పడతారు.నీ మాటలు వింటుంటే నువ్వే ఆ రొంపిలో దించుతావు.

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv Год назад

      Repu gurinchi. Aalocinche stitilo ameledu papam. Pasuv laa Barta kannadu ante vari pranam nilapadam matrame aame Gole .ennalu aite annallu . .antakanna talli undaru .(addadarina sampadinchi na vadi barya kanna ,kapuralu cool che samsari kanna,kamam tho pillalanu. Campe Tallula kanna uttamuralu kaadaa .?)

  • @malkaiahkuntola160
    @malkaiahkuntola160 Год назад +19

    సమాజానికి ఉపయోగపడే వాటిని మాత్రమే వీడియోలు తీయాలి ఇలాంటివి అడగకూడదు వినిపించ కూడదు బుద్ధుండాలి

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 Год назад +34

    ఆమే తప్పు చెయ్య టానికి మన సమాజమే కారణము🐤అందుకే పిల్లలకు ఉచితముగా మంచి విద్య వైద్యము మన ప్రభుత్వాలు అందివ్వాలీ🐤ఉద్యోగ అవకాశాలు కల్పించాలి🐤మద్యం నిసేదించాలని🐤 ప్రతి కుటుంబానికి ఒక మాదిరి స్వంత ఇల్లు కట్టి ఇవ్వాలి🐤అంటే నిజాయితీ తో పనిచేసే యోగీ ఆదిత్య లాంటి రాజ కీయనాయ కున్నీ గెలిపించు కుందాము🐤జై శ్రీరామ్🌹

    • @sandheep3877
      @sandheep3877 Год назад +8

      మీరు చెప్పినవన్నీ గవర్నమెంట్ చేయటం లేదా?

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv Год назад

      Anduke Jagan Ellu. Aadavari peruna ,ammavadi (tandri vadi kaadu ) schools lo bojanam guddu,chikkilu )estunnadu .sannasulaku samsari kastalu teliyavu.mana deasham eppudu. Single head . Anduke deasham digajarutundi annirakalugaa .(single deniki panikiraru. Adi aadadaina, Maga Aina. Pujaku paniki raani puspalu .

    • @ok....123
      @ok....123 Год назад +2

      కళ్ళు పోయాయా జగన్ sir చేస్తుంది నీకు కనబడలేదా??? యోగి పేరు చెప్తున్నావు కానీ జగన్ పేరు చెప్పడం లేదు

    • @CharanFf-ku4ju
      @CharanFf-ku4ju Месяц назад +1

      ❤😅❤😅

    • @CharanFf-ku4ju
      @CharanFf-ku4ju Месяц назад

      😅😅🎉

  • @ramc5988
    @ramc5988 Год назад +2

    మంచి వీడియో అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఆవిడకి డబ్బులిచి, ఈజీ మనీ కోసమే ఇదంతా!

  • @gurudaskandula7726
    @gurudaskandula7726 Год назад +9

    ఎవరు బాధతో వ్యభిచారం చేయరు?
    పిల్లలకోసం కూడా చేయరు. అది వాళ్ళ లైఫ్ స్టియిల్ అంతే!!

  • @vijaya7448
    @vijaya7448 Год назад +4

    నువ్వుకూడా దిగమ్మా. ఆమెకు జరగక ఆ పని చేస్తుంది. బుద్ది ఉండాలి అటువంటి ప్రశ్నలు అడగటానికి

  • @aeiousss4455
    @aeiousss4455 Год назад +25

    మీరు ఎన్ని చెప్పినా ఒక సారి అలవాటు పడిన వారు మానరు. వారికి తప్పదు. ఎన్ని చట్టాలు వచ్చినా అమాయకులు బలి అవుతారు.

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv Год назад

      Amaayakulu. Eavaru kamukulaa ? Bartaa .? Rogalu tisuku velli. Migilina. Variki antince varaa?rapist kanna matram uttamulu.

  • @jyothidevarakonda2638
    @jyothidevarakonda2638 Год назад +1

    నమస్తే అండి 🙏 ఆ తల్లీ వీడియో చూసాను 😔😭 ఆమె శరీరాన్ని అమ్ముకోని తన కుటుంబన్ని పోషిస్తుంది 😥. 🙏🙏🙏🙏🙏. మేడం ఇంకా వీడియోస్ చేయకండి ప్లీజ్ 😔

  • @nulisanjaiah6528
    @nulisanjaiah6528 5 месяцев назад

    మీ ఛానల్ కోసము మీరు ఏమైనా మాట్లాడుతారో ఏమైనా చేస్తారు మీ మీడియా అంతా చూపించేదంటే బ్యాడ్ న్యూస్

  • @sncreations5470
    @sncreations5470 Год назад +7

    కోటి విద్యలు కూటి కొరకే 💯

  • @gindamarjun4042
    @gindamarjun4042 2 месяца назад

    మగవారికి సరైన సంపాదన ఉన్న ఆడవారు పరాయి ఇంట్లో పాచిపనికి కూడ ఒప్పుకోడు కాని ఆడది తన మనస్సు చంపుకొని ఈ పనికి తయారైవుతుంది కాని డబ్బుల కల మగవారు / ఆడవారు ఎప్పుడు ఇదేనా బయట వెరైటీగా ఉంటాదని ఇటువంటివి చేయటం సహజమైనది

  • @villagevideos7276
    @villagevideos7276 Год назад

    ఈ వీడియో వల్లనే తెలిసేటట్టు ఉంది మేడం ఇంటర్వ్యూ తో 😢

  • @nlj1332
    @nlj1332 Год назад +7

    What a sad story 🥲. A mother can do anything for her children. What a sacrificial life. I’m heartbroken 😭

  • @kishorekissukishore802
    @kishorekissukishore802 Год назад +1

    యాంకర్ అమ్మ నీకు డీటైల్స్ కావాలంటే నీవే వేళ్ళు బాగా తెలుస్తుంది

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 Год назад +6

    ఏమైనా ఈ పనిమాత్రం మనము అంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారా, అని అడుగుతున్నావు నీకు బుర్ర ఉందా, గతి లేక చేస్తున్నాము, పిల్లలు తిండి కోసం అంటుంటే, పదే పదే అడుగుతున్నావు. నువ్వు వాళ్ళకి ఫుడ్ పెట్టు ఆమె మానేస్తుంది.

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi Месяц назад

    ఈ యాంకర్.ఓకే ప్రశ్న అడుగుతూనే వుంటుంది

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 Год назад +7

    Easy money kosam mam, kasta padite 10;000/-ade e pani cheste happy ga roju ku 5000/- or 10000vastundi

    • @kirankumarg7068
      @kirankumarg7068 Год назад +1

      Correct ga cheppav bro.....e lanjalaki chala telivi bro 5mins ki 1000/- or 1500/- or 2000 tesukuntaru

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri Год назад +11

    ఏదైనా ఈ పని చెయ్యండం : మంచిది కాదు

  • @pramakrishna9160
    @pramakrishna9160 Год назад

    O Bharathi etu Neepayanam...
    Manam 77 years Independence Jarupukobothunnam...Enno Samajika Rugmathalu Social issues and Problems ki Vethiki Parishkaramvypu adugulesamu...Endaro Mahaneeyula Thyagaphalam Mana Swathanthram...illeteracy ,Poverty,Akali Daridram Pedarikam ManaDeshamlo Balaheenathaluga eerojuki Unnayi...Moodhaviswasalu..Andhakaram nundi...Velugu Chaithanyam Vypuga Deshanni Nadipe Nayakulu Ravali Kavali...Vetuku Notu Povali...
    Jathi Nirmanam Jaragali...Aadabiddala Kanneeru Jathiki Melu Talapettadu...Jathi Garvinche Dishaga Nethruthvam Nayakathvam Balamga erpadi Employment Generate ayyinaroje Nijamaina Swathanthram...Chillaraga Chulakana Cheyadam Mana Samskruthi kadu...Dussamskruthi Vyathirekinchandi...Samsthana Dharmanni Kapadukondam...JAHIND JAI BHARATH VANDEMATHARAM
    SWAMY RAMKISHANDEV
    IAS TRAINER & HIMALAYAN MONK ,TIRUMALA.

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs 3 месяца назад +1

    అమ్మాయి యాంకర్ గారు ఒక మిడిల్ క్లాసుల లో ఆడది బయటికి వెళ్లి కూలి పని చేసినా గాని కచ్చితంగా ఎవరికైనా ఆడది బానిస అయిపోతుంది. అది విఐపి లో గాని ఈ సినిమా సెలబ్రేట్స్ హీరోయిన్స్ గాని. మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్. అంతా అదే ఇన్నర్ ఫీలింగ్ కమిట్మెంట్ అయిపోతుంది. ఒక సామాన్యురాలు ఎంత ఈ కాలంలో. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు...

  • @nobelraju
    @nobelraju Год назад +3

    ఆదర్శ మహిళా.. సుఖం + డబ్బు Main Priority

  • @balaswamy2772
    @balaswamy2772 Год назад +22

    శ్రమ తక్కవగా మనీ ఎక్కువగా వస్తాది

    • @isrolympiad459
      @isrolympiad459 Год назад +1

      వల్లకున్నది vaallu use chestunnaru mosam kaduga

  • @aparadhasudhakar7950
    @aparadhasudhakar7950 Год назад +5

    యాంకర్ గారు పొట్ట కూర్చు కోసం ఏవో చేసుకుంటారు అవి స్టూడియోలో పెట్టి ఒకరిని సంపాదించుడు కరెక్టా

  • @narayanakatla8358
    @narayanakatla8358 Год назад

    🎉Amma manamu konni cheritralu vinnamu a charitra mana manassuku hattukunade adhe aavu Puli danyam talli bhoo matha

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 Год назад +7

    వాళ్ల కుల వృత్తి అదే. దేవదాసీలు బోగం, ఇంకా చాలా కులస్థులు వుంటారు.

  • @LaxmirameshNarla
    @LaxmirameshNarla Год назад

    Super akka

  • @Hanumachowhan
    @Hanumachowhan Год назад +13

    చిన్న పిల్లలు చూస్తారు ఏం ప్రశ్నలు అవి😮

  • @UdayKiran-yg2qe
    @UdayKiran-yg2qe 5 дней назад

    వేశ్య లోతైన గొయ్యి అది అత్యధికమైన లాలన మాటలచేత మగవాన్ని ఈడ్చికొనిపోతాది అది పడదోసిన వారు లేక్కలెనంత మంది

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +8

    Once they enter the field it is very difficult to get out of this trade!

  • @hmanohara8102
    @hmanohara8102 Год назад

    ఊరు ఎమో సికింద్రాబాద్ అంటున్నావు మీరు మాట్లాడే స్లాంగ్ శ్రీకాకుళం

  • @srikumar7549
    @srikumar7549 Год назад +5

    Dheeniki em pani cheyatam chetha kaadhu......... Easy money kosam ivanni chesthundhi malli OA chesthundhi......
    Entha mandhi valla intlo Pani chese vaari chethi pattukinnaru.....idhi edho andharu alaage chestharu Ani chepthundhi.... ...

  • @vizaghomecleaning1103
    @vizaghomecleaning1103 Год назад

    విజయనగరం మహిళ.... భాష ను బట్టి చెప్తున్నాను...

  • @skr2698
    @skr2698 Год назад

    Pilalu normal ga chaduvu lekuna untaru kani devatha feel aye amma elanti panulatho varini penchindi antey pilalaku jeevitham narakam la kanipisthadi and chala avamanakaram ga untadi and vadi friends evaraina cheputhey pilalu chanipovadinike importance istharu

  • @raymondsantas2765
    @raymondsantas2765 Год назад

    Police vallaku mee message chala avasaram

  • @KakaMamawd5e.x637g
    @KakaMamawd5e.x637g Год назад +2

    anchor mastugundi...

  • @Mojesh.dalayi8501
    @Mojesh.dalayi8501 Год назад +5

    Praise the lord

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 Год назад +4

      Jai🇮🇳 sree ram🙏

    • @sripellychary6938
      @sripellychary6938 Год назад +3

      Shankar enduku david ani petko name

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 Год назад +1

      @@sripellychary6938 No no sir ala pettu kodu because society lo Amarayda ga untundi alane mana shivaya dwara rakshana pondali kada....

  • @avinashteja1620
    @avinashteja1620 Год назад

    Govt employees anduku kooda panikiraru😂

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 Год назад +7

    ఇది వీడియో చెయ్యడానికి సిగ్గుండాలి

  • @narayanakatla8358
    @narayanakatla8358 Год назад

    🎉Amma Amma nee pdalaku na pdevela vandanalu talli bhoo matha

  • @ShreenivasNarkula-pt8eo
    @ShreenivasNarkula-pt8eo 6 месяцев назад

    Miku elanti Valle dorukuthara samajaniki em nerpiddamani elanti interview elanti video's cheyakandi please

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 Год назад

    ❤ well come

  • @gvishnu6452
    @gvishnu6452 Год назад +2

    Easy money kosam hard work chesukoni bratakali
    Tapu chestu tapu cheyaledu ani anadam enti cash kosam em ayina chesthara

  • @santoshg550
    @santoshg550 Год назад

    సెక్స్ వర్కర్ ది శ్రీకాకుళం జిల్లా అనుకుంటా భాష తీరు అలా ఉంది కానీ సమాజం గుర్తించాలి 😢😢 పాపం తన భర్త ఏమైపోయారు

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 5 месяцев назад

    అది శరీరం అమ్ముకొని బ్రతుకు నిది బ్రతుకే కాదు, నీ అటువంటి ఆడది ఉండకూడడు

  • @madhavdeva1502
    @madhavdeva1502 Год назад +1

    Nice Anchoring

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 Год назад +1

    @6.00 ilaanti vaatini unofficial gaa promote chesinartundhi elaa approach avvali enti inkaa nayam contact number adagaledhu

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 Год назад

    Elanti vallku veelytei help cheyendi
    Mari entha tarcher eandi mam plzzzz

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 Год назад +10

    ఒరేయ్ ఆ యాంకర్ ని మార్చి దేన్గండి

    • @narasimharaogattineni8238
      @narasimharaogattineni8238 Год назад

      దానిని చూస్తుంటే దెంగాలనిపించటం లేదు సోదర

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 Год назад +12

    ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది అంటే anchor kuda వెళ్ళేటట్లు వుంది

  • @sivannaboya8720
    @sivannaboya8720 Год назад

    ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే యాంకర్స్ మీకు మనసు ఉంది కదా మీరు కూడా ఒకసారి ఇ లాంటి వృత్తి లోకి

  • @KalyanKumar-jp2wz
    @KalyanKumar-jp2wz Год назад

    నిజం చెప్పాలంటే ఆడదానికి ఇదొక వరం dabhulu (పిల్లలను పోషించడానికి) సంపాదించడానికి

  • @ghaneshampothuraju4918
    @ghaneshampothuraju4918 Год назад

    After realization, impossible to get respect in the society. So this respected women is the greatest women like Devatha. She doing for her children. Those children how survive in the society, they best realised good characters than normal other persons.

  • @mb6092
    @mb6092 Год назад

    talli socity ki ppaniki vachhe interview cheyyandi ante gani veiweskosam panikimalina sodi cheyyoddu please

  • @suryakiran7223
    @suryakiran7223 Год назад

    ఇలాంటి ఇంటర్వ్యూ వీడియో తీస్తే సమాజం ఎటుపోతుంది.

  • @sagarbanoth731
    @sagarbanoth731 15 дней назад

    Antha aduguthunnav ga nen help chesta manesai ani anachu ga

  • @nandunandy7066
    @nandunandy7066 22 дня назад

    Pillalu evarikyna Pemchukodaniki ivvali valla life changing good👍

  • @managodavari2087
    @managodavari2087 Год назад +5

    Anchor nachale..... Yendukante avida reason cheppina padhe padhe guchi guchi aduguthundi. Anthaga thappu anipisthe avida life set ayyela amount adjust cheyochuga. Andharu thappu anevalle aakali ante 10 rs kuda evvaru

  • @devicreations8242
    @devicreations8242 Год назад

    Anchor ki manchi intrest ga undi

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 Год назад

      🤣🤣 baaga enquiry chesthundhi...shame ledhu thanaki em adagaalo

  • @oldbestsongstelugu1306
    @oldbestsongstelugu1306 4 месяца назад +1

    చానల్స్ పేరు చెప్పుకొని సొసైటీని పాడు చేస్తున్నారు జనాలకు ఏం చెబుదామని ఇటువంటి ఇంటర్వ్యూలు

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 7 месяцев назад +1

    Endukandi e videos cheyadam, pottakisam valla paristiti bagoledemo. Endukandi anni prashnalu avasarama.

  • @EskaLaxman
    @EskaLaxman 7 месяцев назад

    కష్టజీవి ఐతే ఫుకు దుల ఎక్కువగా ఉండదు

  • @bananap1232
    @bananap1232 Год назад

    Anchor Baga training teesukuntondi

  • @DrSandeepVet-gi6et
    @DrSandeepVet-gi6et Год назад

    Book chesukovadaniki number ivvandii please 😊😊😊

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 Год назад +1

    ముందు యాంకర్ కి ప్రశ్నలు వేయడం సరిగా రాదు....
    ఇదేదో పెద్ద జర్నలిస్ట్ లా ఫీల్ అవుతోంది...

  • @williamcarey2484
    @williamcarey2484 Год назад

    E lanti vedios chaiyakandi

  • @upendranathmudaliar7807
    @upendranathmudaliar7807 Месяц назад

    Anchor garu meeru ide cheste ila cheputara. Vari story nuvvu koni vesio pettavu

  • @suryanarayana1228
    @suryanarayana1228 Год назад +1

    ఎన్ని సార్లు అడుగుతావు. అనుభవిస్తే తెలుస్తున్నది.నీవు డబ్బు గురించి interview చేస్తున్నావు.

  • @heroicrhythms8302
    @heroicrhythms8302 Год назад

    Ippudu em message ivvadaaniki ee interview

  • @uhanumanth2768
    @uhanumanth2768 Год назад +4

    ఈ సమాజమే డబ్బు మయం అందుకే ఏమైనా చేస్తారు డబ్బు కోసం

  • @krishnagunja1959
    @krishnagunja1959 Год назад

    అందరు ఇలానే ఆలోచిస్తే సమాజం ఏమవుతుంది. అంతకంటే ఎక్కువ భాధలు పడేవారు ఎంతోమంది ఉన్నారు. సమాజానికి ఉపయోగం ఉన్న వీడియోలు చెయ్యండి. ఇలాంటి చెత్త వీడియోలు వద్దు.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 8 месяцев назад

    పని చేస్తేరోజు కి 500రశ్వాస్తాయి. ఈ పనికి పొతే రోజుకి 10000rs వస్తాయి

  • @rajmallesh5062
    @rajmallesh5062 Год назад +8

    పనికొచ్చే వీడియోస్ చేయండి

  • @annapurnamonu5338
    @annapurnamonu5338 Год назад

    అడగడానికి నీకు సిగ్గు ఉందా అసలు యాంకర్ మేడం,మీ బ్రతుకులు వాళ్లకన్నా దారుణం,

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 9 месяцев назад

    వాళ్ళకంటే యాంకరమ్మకే దూల గా ఉన్నట్టుందే

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 5 месяцев назад

    మీకు తెలియదు ఆందరికి అన్నీ తెలుసు మీకు ఇంటర్యూ చేస్తుంటే ఏమనిపిస్తుంది ఆసక్తి గా అన్ని అన్ని అడుగతున్నారు.

  • @rajkumargundla137
    @rajkumargundla137 Год назад +1

    nuv Easy money ki alavatu paddav anthe,

  • @Janmothi-lh3en
    @Janmothi-lh3en Год назад

    I'm joining place ekkada